మధ్యప్రదేశ్ సింగరౌలీ జిల్లా హిర్వా గ్రామంలో పోలీసులు, కూరగాయల వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించటానికి వచ్చిన పోలీస్ సిబ్బందిపై.. వ్యాపారులు రాళ్లు రువ్వారు.
అసలేం జరిగింది?

సింగరౌలీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. మార్కెట్ ప్రాంతాన్ని తరలించేందుకు హిర్వా గ్రామానికి వచ్చారు. మార్కెట్‌ను ఖాళీ చేయాలని కూరగాయల వ్యాపారులను ఆదేశించారు. దానికి వ్యాపారులు ససేమిరా అన్నారు. దీంతో కొత్వాలీ స్టేషన్‌కు సమాచారమిచ్చారు అధికారులు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులపై వ్యాపారులు రాళ్లు రువ్వారు. పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి :వరుడు రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి రద్దు