సీఎం కాన్వాయ్‌పై దాడి, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం - బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై దాడి
CM convoy stone pelting బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
stone pelting: బిహార్ రాజధాని పట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. గౌరిచక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్గి గ్రామంలో నితీశ్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఇనుప రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. ఈ దాడిలో నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన కాన్వాయ్‌లో నితీశ్ భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు.