తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి - కల్తీ మద్యం హిమాచల్​ప్రదేశ్

Spurious liquor in himachal pradesh: హిమాచల్​ప్రదేశ్​ మండీలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతిచెందారు. మరో నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

spurious liquor
కల్తీ మద్యం

By

Published : Jan 21, 2022, 4:22 AM IST

Updated : Jan 21, 2022, 5:50 AM IST

Spurious liquor in himachal pradesh: హిమాచల్​ప్రదేశ్​ మండీలో కల్తీమద్యం కలకలం రేపింది. సాలాపుర్​- కంగూ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతిచెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. మృతుల కుటుంబాలకు రూ. 8లక్షల పరిహారం ప్రకటించింది.

ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినట్లు మండీ ఎస్పీ శాలినీ అగ్నిహోత్రి తెలిపారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:హైకోర్టు వర్చువల్​ విచారణలో బాత్​రూమ్​ వీడియో ప్రత్యక్షం!

Last Updated : Jan 21, 2022, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details