కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వర్చువల్‌గా నిర్వహించే ఈ భేటీలో కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. సోమవారం.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
భాజపాను ఇరుకున పెట్టేందుకు 'కాంగ్రెస్' నేడు కీలక భేటీ - congress party news
పార్లమెంటు సెషన్ సోమవారం.. ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగే ఈ భేటీలో.. కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు.
![భాజపాను ఇరుకున పెట్టేందుకు 'కాంగ్రెస్' నేడు కీలక భేటీ Congress Lok Sabha MPs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12493354-thumbnail-3x2-sonia.jpg)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈ సెషన్లో 15 బిల్లులను కేంద్రం.. పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి.
Last Updated : Jul 18, 2021, 7:26 AM IST