'గుజరాతీల్ని తిట్టేవాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది' - మోదీ గుజరాత్ విజిట్
గుజరాత్‌ను, ఆ రాష్ట్ర పౌరులను దూషించేవారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ జూనాగఢ్‌లో జరిగిన సభలో ఆయన ఈ వాఖ్యలు చేశారు.
pm modi gujarat visit
గుజరాత్‌ను, ఆ రాష్ట్ర పౌరులను దూషించేవారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ జూనాగఢ్‌లో జరిగిన సభలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు గుజరాత్‌ను, గుజరాతీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని.. అలా చేయకపోతే వారి పని పూర్తి కాలేదని భావిస్తున్నాయని విమర్శించారు. గుజరాత్ ప్రతిష్ఠను దిగజార్చేవారని క్షమించాలా అని అక్కడి ప్రజల్ని ప్రశ్నించారు.
Last Updated : Oct 19, 2022, 7:00 PM IST