తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ దుశ్చర్య- భారత​ జవాన్​ మృతి​ - కశ్మీర్​లో పాక్​ దుశ్చర్య- ఓ జవాన్​ మృతి

సరిహద్దులో పాక్​ సైన్యం మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. కశ్మీర్​లోని పూంచ్​ సెక్టార్​లో దాయాది దేశం జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Soldier killed in Pak firing on LoC in J&K's Poonch district
కశ్మీర్​లో పాక్​ దుశ్చర్య- ఓ జవాన్​ మృతి

By

Published : Nov 27, 2020, 12:57 PM IST

కశ్మీర్ సరిహద్దులో పాక్​ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. పూంచ్​ సెక్టర్​లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ భారత జవాన్​ అమరుడయ్యాడు.

సుబేదార్​ స్వతంత్ర సింగ్​

పాక్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. సరిహద్దుల్లో దాడులకు పాల్పడిందని భారత రక్షణ శాఖ ప్రతినిధి కర్నల్​ దేవేందర్​ ఆనంద్​ తెలిపారు. ఈ ఘటనలో ఉత్తరాఖండ్​ సైనికుడు సుబేదార్​ స్వతంత్ర సింగ్​కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

ఇదీ చదవండి:కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త!

ABOUT THE AUTHOR

...view details