అసోం కోక్రారాఝార్ జిల్లాలోని గోస్సాయ్గావ్లో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. అయితే దీనికి వెనుక ఉన్న కారణం ఏంటన్నది తెలియరాలేదు.
ఉరివేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య - family commit suicide news
అసోంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇందుకు కారణం ఏంటన్నది తెలియరాలేదు.
ఉరివేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
మృతులు చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడూ సందడిగా గడిపే ఆ కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కనిపించలేదని.. తలుపులు తెరిచి చూస్తే మిద్దెకు వేలాడుతూ విగత జీవులై ఉన్నారని విచారం వ్యక్తం చేశారు స్థానికులు.
ఇదీ చూడండి:దిల్లీ గజగజ- 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత!