సిలిండర్ పేలి ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి - family died news
సిలిండర్ పేలడు
09:44 April 29
సిలిండర్ పేలి ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి
దిల్లీ బిజ్వాసన్ ప్రాంతంలో సిలిండర్ పేలి ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతిచెందారు. మంటలకు రెండు ఇళ్లు కాలిపోయినట్లు తెలిపిన పోలీసులు.. మృతులను సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Last Updated : Apr 29, 2021, 10:08 AM IST