తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన - మహారాష్ట్రలో కరోనా రోగులు మృతి

మహారాష్ట్ర ఠాణెలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్​ కొరతతో నలుగురు కొవిడ్​ రోగులు చనిపోయారు. దీంతో మృతుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

oxygen shortage
ఆక్సిజన్​ కొరత

By

Published : Apr 26, 2021, 12:17 PM IST

Updated : Apr 26, 2021, 2:31 PM IST

మహారాష్ట్ర ఠాణె జిల్లా వర్తక్​​నగర్​లోని వేదాంత ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మరణించారు. దీంతో మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్​ అధికారులు సహా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

హరియాణాలో ఐదుగురు..

ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి

హరియాణా హిసార్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదుగురు కొవిడ్ రోగులు మృతిచెందారు. వారిలో ఒకరు దిల్లీకి చెందినవారు. కాగా, రోగుల మరణానికి ఆక్సిజన్​ కొరతనే కారణమని వారి బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి
Last Updated : Apr 26, 2021, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details