జమ్ముకశ్మీర్ కిశ్త్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి - జమ్ముకశ్మీర్లో రోడ్డు ప్రమాదం
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
Road Accident
తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
ఇదీ చూడండి:అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!