సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిష్ ఏచూరి.. కొవిడ్‌తో మృతిచెందారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆశిష్ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తెల్లవారుజామున 5.30 గంటలకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆయనకు కరోనా సోకి రెండు వారాలైందని స్పష్టం చేశాయి.