తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిక్కిం గవర్నర్​కు కరోనా పాజిటివ్

సిక్కిం గవర్నర్​ గంగా ప్రసాద్ ​(81) కు కరోనా సోకింది. ఇటీవల తనను కలిసిన వారు.. కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ సూచించారు.

Sikkim Governor Ganga Prasad
సిక్కిం గవర్నర్​

By

Published : Apr 28, 2021, 12:19 AM IST

సిక్కిం గవర్నర్​ గంగా ప్రసాద్ ​(81) కు కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. ఇటీవల తనను కలిసిన వారు.. కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రస్తుతం ఆయన స్వీయ ఏకాంతంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సిక్కిం గవర్నర్​ గంగా ప్రసాద్ మార్చి 3, ఏప్రిల్​ 9 తేదీల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.

ఇదీ చదవండి:కరోనా రోగి మృతి- ఆస్పత్రిపై కుటుంబ సభ్యుల దాడి

ABOUT THE AUTHOR

...view details