పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందంటూ నిరసనకు దిగారు.

సిస్వాన్లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో మంత్రులకు నయా 'రూల్'