తులా మాసం పూజల కోసం శబరిమల ఆలయం నేడు సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. రేపటినుంచి అయ్యప్ప భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ నెల 21వరకు దర్శనానికి వీలుంటుంది. ఆరోజే ఆలయాన్ని మూసివేస్తారు.
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం - శబరిమల
శబరిమల ఆలయం నేటి నుంచి తెరుచుకోనుంది. భక్తులను రేపటి నుంచి 21 వరకు దర్శనానికి అనుమతిస్తారు.
నేటి నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
ఆదివారం డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఎంపిక జరగనుంది.
ఇదీ చదవండి:ప్రిన్సిపల్ కుర్చీ కోసం కొట్లాట.. వీడియో వైరల్!
Last Updated : Oct 16, 2021, 8:22 AM IST