ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు.
యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి - UP latest Accident
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్చలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మథుర ఎస్‌ఎస్‌పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు.
ఇదీ చదవండి:రూ.13,700 కోట్ల ఆయుధ కొనుగోళ్లకు ఆమోదం
Last Updated : Feb 24, 2021, 7:21 AM IST