తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిలో పడిన వాహనం- ఏడుగురు మృతి - kuketi khad road accident seven killed

Seven killed, one injured after a vehicle
నదిలో పడిన వాహనం- ఏడుగురు మృతి

By

Published : Nov 16, 2020, 9:32 AM IST

Updated : Nov 16, 2020, 11:26 AM IST

09:25 November 16

హిమాచల్​ప్రదేశ్​లో ప్రమాదం

హిమాచల్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. సుకేతీ ఖాడ్ నదిని దాటుతున్న మహీంద్రా పికప్ వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మండి జిల్లాలోని పుల్గ్రాహత్ ప్రాంతం వద్ద ఉదయం 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ఘటనా స్థలిలోనే ఆరుగురు చనిపోయారని, గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా మరొకరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 

మోదీ విచారం

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

Last Updated : Nov 16, 2020, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details