కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
హరియాణాలో వారం పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ - హరియాణా
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హరియాణాలో వారం పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి అమలులోకి రానుంది.
హరియాణాలో వారం పాటు పూర్తిస్థాయి లాక్డౌన్
ఈనెల 3వ తేదీ సోమవారం నుంచి లాక్డౌన్ అమలులోకి రానుంది రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు.