తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధింపు

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 7:23 PM IST

Updated : Sep 10, 2023, 7:37 PM IST

144
144

19:19 September 10

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధింపు

Section 144 Imposed in Andhra Pradesh: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో.. ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Sep 10, 2023, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details