సుప్రీంకోర్టులో కేసుపై చర్చించిన రైతు సంఘాలు
- నలుగురు సీనియర్ న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం
- కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై న్యాయవాదుల సలహా తర్వాతే స్పందిస్తాం
- చర్చలు జరిగినా.. సమాంతరంగా ఆందోళనలు ఉంటాయి
- కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్
- సాగు చట్టాలు రద్దు చేయకుండా ఆందోళన విరమించే ప్రసక్తే లేదు
- రైతుల ఆందోళనల పట్ల కేంద్రం మొండి వైఖరి దారుణం
- రోజుకో వాదనతో కేంద్రం రైతులను కించపరుస్తోంది
- ఈ నెల 22న ముంబయిలో మరో పెద్ద ర్యాలీ నిర్వహిస్తాం
- చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తాం