తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫరూక్​పై దేశద్రోహం కేసు నమోదుకు సుప్రీం నో - నేషనల్​ కాన్ఫరెన్స్ అధినేత

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను దేశద్రోహంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

SC dismisses plea seeking sedition charges against Farooq Abdullah
ఫరూక్​పై దేశద్రోహం కేసు నమోదుకు సుప్రీం నో

By

Published : Mar 3, 2021, 12:17 PM IST

Updated : Mar 3, 2021, 12:33 PM IST

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్​ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్​ అబ్దుల్లాపై దేశద్రోహం కేసు పెట్టాలన్న వ్యాజ్యాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పౌరులు వ్యక్తపరిచే భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్​

Last Updated : Mar 3, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details