9వ అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు, సంప్రదాయ నృత్య వేడుకలు ఒడిశా కోణార్క్‌లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సైకత కళా ఉత్సవాలకు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ వేడుకలు డిసెంబర్ 5వరకు ఒడిశా చంద్రభాగ్ బీచ్‌లో జరగనున్నాయి. మొత్తం 25 స్టాల్స్‌లో 70 మంది దేశీయ సైకత కళాకారులు వేడుకలో పాల్గొన్నారు.
ఉత్సాహంగా అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు - సైకత కళా ఉత్సవాలు
అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాల్లో భాగంగా కళాకారులు తీర్చిదిద్దిన సైకత శిల్పాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒడిశా చంద్రభాగ్ బీచ్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో దాదాపు 70మంది దేశీయ సైకత కళాకారులు హాజరయ్యారు.
![ఉత్సాహంగా అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు Sand artists creates sculpture to spread awareness in International sand art festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9758403-571-9758403-1607060426941.jpg)
ఘనంగా అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు
పర్యావరణ సారాంశాలు, వన్యప్రాణులను రక్షించటం, కరోనాపై అవగాహన తదితర అంశాలతో రూపొందించిన సైకత శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి:ఒడిశా తీరంలో ఆకట్టుకున్న సైకత శిల్పాలు
Last Updated : Dec 4, 2020, 12:19 PM IST