తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరుచుకున్న శబరిమల ఆలయం- వారికే అనుమతి - కేరళ శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఆంక్షలు

శబరిమల అయ్యప్ప దేవస్థానం నేడు తెరుచుకుంది. నేటి నుంచి జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.

Sabarimala temple
శబరిమల ఆలయం

By

Published : Jul 17, 2021, 8:17 AM IST

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తుల కోసం శనివారం తెరుచుకుంది. నేటి(జులై 17) నుంచి జులై 21 మధ్య జరిగే నెలవారీ పూజా కార్యక్రమాల కోసం భక్తులను అనుమతించనున్నారు.

శబరిమల ఆలయంలో భక్తులు

టీకా పొందినట్లు ధ్రువపత్రం చూపించినవారితో పాటు, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆన్​లైన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే రోజుకు గరిష్ఠంగా.. 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

కొవిడ్ నిబంధనల మధ్య భక్తులకు దర్శనం

ABOUT THE AUTHOR

...view details