రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారినపడ్డారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన నాగ్‌పుర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా - ఆర్ఎస్ఎస్ ఛీఫ్‌కు కరోనా
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా సోకింది. శుక్రవారం ఆయనకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయిందని సంఘ్ పేర్కొంది.
![ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా RSS chief](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11347548-thumbnail-3x2-rss.jpg)
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా
భగవత్‌కు కొవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించాయి. భగవత్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆర్ఎస్ఎస్ ధ్రువీకరించింది.
ఇదీ చదవండి:కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి
Last Updated : Apr 10, 2021, 9:57 AM IST