బంగాల్ ముర్షిదాబాద్ జంగీపుర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన.. రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్థి ప్రదీప్ నంది.. కరోనాతో మృతి చెందారు. ఈ నియోజకవర్గంలో ఏడోదశలో ఎన్నికలు జరగనున్నాయి.
బంగాల్ పోల్స్: కరోనాతో మరో అభ్యర్థి మృతి - pradip nandi died due to corona
బంగాల్ జంగీపుర్ నియోజకవర్గం రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్థి ప్రదీప్ నంది కరోనాతో మృతి చెందారు. జంగీపుర్ నియోజకవర్గానికి ఏడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
కరోనాతో బంగాల్ అభ్యర్థి మృతి
బంగాల్ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో కరోనాతో మరణించిన వారిలో ప్రదీప్ రెండో వ్యక్తి. అంతకుముందు షంషేర్‌గంజ్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రెజాల్ హక్ కూడా కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.
ఇదీ చదవండి :బంగాల్ ఎన్నికల అభ్యర్థులపై కరోనా పంజా