బిహార్, ఝార్ఖండ్లో కార్యకలాపాలు సాగించే ప్రముఖ రోడ్డు కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థపై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల నల్లధనం బయటపడింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల నల్లధనం పట్టివేత - ఝార్ఖండ్లో 100 కోట్ల నల్లధనం పట్టివేత
బిహార్, ఝార్ఖండ్లో కార్యకలాపాలు సాగించే రోడ్డు కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. రూ.100 కోట్ల నల్లధనం బయటపడినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు
అక్టోబరు 27న బిహార్, ఝార్ఖండ్, బంగాల్, మహారాష్ట్రలోని కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు సీబీడీటీ పేర్కొంది.
ఇదీ చూడండి:కొమ్ములతో కుమ్మేసిన ఎద్దు- వృద్ధురాలు మృతి