హరియాణా రోహతక్‌లోని కాల్పుల కేసులో రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. సుఖ్వీందర్ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. వీరిలో ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
హరియాణా కాల్పులు: రెజ్లింగ్ కోచ్ అరెస్ట్ - Delhi Police
హరియాణా కాల్పుల కేసులో రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. కోచ్‌ల మధ్య వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు.
![హరియాణా కాల్పులు: రెజ్లింగ్ కోచ్ అరెస్ట్ Rohtak murder case: Wrestling coach Sukhwinder arrested in a joint operation by Delhi Police and Haryana Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10618147-thumbnail-3x2-haryana.jpg)
హరియాణా కాల్పులు: రెజ్లింగ్ కోచ్ అరెస్ట్
కోచ్‌ల మధ్య వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:హరియాణాలో కాల్పుల కలకలం- ఐదుగురు మృతి