తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రిమినల్​తో రాబర్ట్​ వాద్రా ఫొటో- సోషల్​ మీడియాలో వైరల్​

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రా దిగిన ఓ ఫొటో సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఇందులో ఆయన పక్కన ఓ క్రిమినల్​ ఉండటమే కారణం.

Vadra lands in soup after photo with wanted criminal goes viral
క్రిమినల్​తో రాబర్ట్​ వాద్రా ఫొటో- సోషల్​ మీడియాలో వైరల్​

By

Published : Mar 2, 2021, 6:07 PM IST

కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్​ వాద్రా ఓ క్రిమినల్​తో కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఇదీ జరిగింది..

మత ప్రచారం కోసం రాజస్థాన్​కు వెళ్లిన రాబర్డ్​ వాద్రా.. జైపుర్​లోని ఓ 5 నక్షత్రాల హోటల్​లో గోల్ఫ్​ ఆడటానికి వెళ్లారట. ఆ సమయానికి ఆనంద్​ శాండిల్య అనే వాంటెడ్​ క్రిమినల్​ అక్కడుండగా.. ఆయనతో కలిసి ఫొటో దిగారు వాద్రా. వీరిద్దరూ సుమారు అరగంట సేపు సంభాషించినట్టు సమాచారం.

రాబర్ట్​ వాద్రా, ఆనంద్​ శాండిల్య

2015 మేలో హిమ్మత్​ సింగ్​ను కాల్చిచంపిన కేసులో ఆనంద్​ శాండిల్య కీలక నిందితుడు. అంతేకాకుండా.. బ్లాక్​ మెయిలింగ్​, డబ్బు దోపీడి వంటి కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడీ క్రిమనల్​.

ఇదీ చూడండి:అసోం మహిళలతో ప్రియాంక గాంధీ గిరిజన నృత్యం

ABOUT THE AUTHOR

...view details