తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ట్రాలీ, ఏడుగురు భక్తుల దుర్మరణం - రోడ్డు ప్రమాదం

ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీని ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం రాజస్థాన్​లో జరిగింది.

Road Accident in Pali
Road Accident in Pali

By

Published : Aug 19, 2022, 11:01 PM IST

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమేర్​పుర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సుమేర్​పుర్​, శివగంజ్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details