road accident in mp: మధ్యప్రదేశ్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బైక్‌ను ఢీకొట్టి ట్రక్కు..
రాజ్‌గఢ్ జిల్లాలో ట్రక్కు.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ సోదరి, సోదరుడుతో సహా మరో బాలిక మరణించారు. జాతీయ రహదారి-52పై అతి వేగంతో ఉన్న ట్రక్కు.. బైక్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి.. ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.