Road accident in Haryana today: హరియాణాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాలా- దిల్లీ రహదారిపై.. హీలింగ్ టచ్ ఆసుపత్రి సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
హరియాణాలో రెండు బస్సులు ఢీ- ఐదుగురు మృతి - road accident in India
Road accident in Haryana today: హరియాణాలో.. దిల్లీవైపు వెళుతున్న ఓ బస్సును మరో బస్సు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
హరియాణాలో రెండు బస్సులు ఢీ- ఐదుగురు మృతి
దిల్లీవైపు వెళుతున్న బస్సును.. మరో బస్సు వెనక నుంచి వచ్చి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:-టీకా తీసుకొమ్మంటే పోలీసు చెయ్యి విరగ్గొట్టాడు!