ఝార్ఖండ్ ధన్బాద్లో(Dhanbad road accident) ఘోర ప్రమాదం జరిగింది. ఓ వంతెనపై అదుపు తప్పిన కారు.. 100 మీ. లోతులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం - jharkhand latest news
धनबाद में एक भीषण सड़क हादसा (Road accident in Dhanbad ) हुआ है. इस हादसे में कार में सवार 1 बच्चा, दो महिला समेत 5 लोगों की दर्दनाक मौत हो गई.
ఘోర ప్రమాదం
08:15 November 23
ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం
మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు.
గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని కారును(Road accident) బయటకు తీశారు. స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు.
ఇదీ చూడండి:ఐస్క్రీమ్ బాల్ బాంబు పేలి బాలుడికి గాయాలు
Last Updated : Nov 23, 2021, 8:54 AM IST