తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Turkayamjal Road accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - telangan latest news

Turkayamjal Road accident
Turkayamjal Road accident

By

Published : May 16, 2023, 8:39 AM IST

Updated : May 16, 2023, 9:47 AM IST

08:35 May 16

డీసీఎంను ఢీకొన్న సిమెంట్‌లోడ్‌తో వెళ్తున్న లారీ

Turkayamjal Road accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. సోమవారం అర్ధరాత్రి సిమెంట్‌లోడ్‌తో వెళ్తున్న లారీ.. తుర్కయాంజల్‌ వద్ద డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి :Hyderabad Techie Killed in Road Accident : నరకానికి దారి చూపిన 'గూగుల్​ మ్యాప్స్'

కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్​రేప్​.. ఆపై బయటికి తోసేసి..

Last Updated : May 16, 2023, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details