ప్రముఖ బంగాల్ రచయిత, కవి శంఖా ఘోష్(89) మృతిచెందారు. కరోనాతో పోరాడుతూ బుధవారం ఆయన మృతిచెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కరోనాతో ప్రముఖ రచయిత మృతి - కరోనాతో బంగాల్ కవి మృతి
ప్రముఖ బంగాల్ కవి, రచయిత శంఖా ఘోష్ బుధవారం మృతిచెందారు. కరోనా కారణంగా ఆయన మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

శంఖా ఘోష్, బంగాల్ రచయిత
శంఖా ఘోష్ పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలు అందుకున్నారు. దీంతోపాటు ఘోష్‌కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.