ఒడిశాలోని జాజ్పుర్ జిల్లా దశరథ్పుర్ ప్రాంతంలోని వైతరణి నదీ తీరంలో ఓ పురాతన శివాలయం బయటపడింది. ఈ ఘటన ఈనెల 11న వెలుగుచూసింది.
ఒడిశాలో బయటపడ్డ పురాతన ఆలయం - పురాతన ఆలయాలు
ఒడిశాలో ఈనెల 11న వైతరణి నదీ తీరంలో ఓ పురాతన ఆలయం బయటపడింది. జాజ్పుర్ జిల్లా దశరథ్పుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఒడిశాలో బయటపడ్డ పురాతన ఆలయం
తెల్ల శివలింగం, శిథిలాలతో ఉన్న ఈ ఆలయం మహాశివరాత్రి నాడు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. నది మధ్య భాగంలో కొంత ఇసుక తొలగిపోవడం వల్ల ఈ ఆలయం బయటపడినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి :అమానుషం: నడిరోడ్డుపై భార్య, అత్త హత్య