దిల్లీలోని ఎర్రకోట వద్ద చనిపోయిన కాకులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఎర్రకోటను జననవరి 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ చారిత్రక కట్టడాన్ని చూడడానికి ఎవరినీ అనుమతించటం లేదని తెలిపారు.
కాకికి బర్డ్‌ఫ్లూ- ఎర్రకోట బంద్ - in the wake of bird flue Red fort shut
దిల్లీలోని ఎర్రకోట వద్ద చనిపోయిన కాకులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు తెేలింది. దాంతో ఎర్రకోటను జనవరి 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
![కాకికి బర్డ్‌ఫ్లూ- ఎర్రకోట బంద్ Red Fort shut for public till Jan 26 after sample of dead crow tests positive for bird flu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10297352-thumbnail-3x2-jk.jpg)
కాకికి బర్డ్‌ఫ్లూ- ఎర్రకోట బంద్
ఇటీవల ఎర్రకోట వద్ద దాదాపు 15 కాకులు చనిపోయాయి. అందులో ఒక నమూనాను బర్డ్‌ఫ్లూ పరీక్షకోసం జలంధర్ ల్యాబ్‌కు పంపించగా... వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి: బర్డ్ ఫ్లూ విసిరిన ఆ రెండు సవాళ్లు
Last Updated : Jan 19, 2021, 4:05 PM IST