కరోనా చికిత్స కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కరోనా సోకినట్లు తేలగా.. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యారని ఓ అధికారి వెల్లడించారు.
ఆసుపత్రిలో చేరిన 'మహా' సీఎం భార్య - మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కొవిడ్ పాసిటివ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కరోనా చికిత్స
ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ ఠాక్రే.. మార్చి 11న కరోనా టీకా మొదటి డోసును జేజే ఆసుపత్రిలో తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు మంత్రి ఆదిత్యా ఠాక్రే కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. సామ్నా పత్రిక ఎడిటర్‌గా రష్మీ ఠాక్రే వ్యవహరిస్తున్నారు.