Ram temple construction: అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రక్రియపై 3డీ యానిమేషన్ వీడియోను విడుదలచేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. నిర్మాణం జరుగుతున్న తీరును.. అద్భుతంగా దృశ్యరూపంలో చూపించారు.
అయోధ్య రామాలయ నిర్మాణం- 3డీ యానిమేషన్లో.. - అయోధ్య
Ram temple construction: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియపై 3డీ యానిమేషన్ వీడియోను విడుదలచేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
అయోధ్య
2023 డిసెంబర్ నుంచి భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేసుకోవచ్చని ట్రస్టు తెలిపింది. నిర్మాణ పనులు 2025 కల్లా పూర్తి చేస్తామని వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గంలో ఆలయానికి చేరుకునేందుకు మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్పోర్టును 2023 డిసెంబర్ కల్లా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'రామ్ లల్లాను టెంటు కింద ఎవరు ఉంచారో మర్చిపోవద్దు'