రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ధాన్యం కొనుగోలును ప్రారంభించాలంటూ రైతులు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రైతులు గేటు దాటి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.
ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన- రైతులపై లాఠీఛార్జ్ - lathicharge on farmers
ధాన్యం కొనుగోలు ప్రారంభించాలన్న డిమాండ్‌తో కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో జరిగింది.
రైతులపై లాఠీఛార్జ్
ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.
ఇదీ చూడండి :ఆ బాలుడికి గుర్రమే స్కూల్ బస్- రోజూ 20 కిలోమీటర్ల సవారీ