రాజస్థాన్లో దారుణం జరిగింది. భరత్పుర్కు చెందిన ఓ ఎస్సీ బాలికను కొందరు దుండగలు ఎత్తుకెళ్లి, విషాహారం ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి31న జరిగిన ఈ సంఘటన బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
"బాలికను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను అడవిలో వదిలేసి వెళ్లారు."