రైల్వేలో ఉద్యోగం సాధించాలనే కోరిక ఉన్న వారికి రైల్వేశాఖ శుభవార్త అందించింది. వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 7914 అప్రెంటిస్ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఖాళీలు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ సెంట్రల్ రైల్వే (SER), నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR)లో ఉన్నాయి.
- మొత్తం పోస్టులు: 7914
- ఎస్‌సీఆర్- 4103
- ఎస్‌ఈఆర్- 2026
- ఎన్‌డబ్లూఈఆర్- 1785