కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం తుగ్గక్ విధానాలను అనుసరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తుగ్లక్ లాక్డౌన్లు విధించడం, గంటలు కొట్టడం, పూజలు చేయడం లాంటివి మోదీ ప్రభుత్వం చేస్తోందని, అవన్నీ పిచ్చి పనులని అన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని హిందీలో ట్వీట్ చేశారు.
'కరోనా కట్టడిలో కేంద్రానివి తుగ్లక్ చర్యలు' - కేంద్రం తుగ్లక్ చర్యలు
కరోనా కట్టడిలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. వైరస్ నియంత్రణకు తుగ్లక్ లాక్డౌన్, గంటలు కొట్టడం, దేవుడ్ని ప్రార్థించడం వంటివి చేస్తోందని ట్వీట్ చేశారు.
'కరోనా కట్టడిలో కేంద్రానివి తుగ్లక్ చర్యలు'
ప్రభుత్వం చేపట్టిన వైరస్ నియంత్రణ చర్యలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని, కేంద్రం నిర్ణయాలను కాంగ్రెస్ ఇప్పటికే చాలాసార్లు తప్పుబట్టింది.
ఇదీ చూడండి:సుర్జేవాలా, దిగ్విజయ్ సహా పలువురు ప్రముఖులకు కరోనా