పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లోని సూరత్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్‌తోపాటు మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది.
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ - రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో విచారణ కోసం ఆయన సూరత్ కోర్టుకు వెళ్లారు.
రాహుల్ గాంధీ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మోదీ' పేరును ఉద్దేశించి రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. పరిశీలనకు స్వీకరించిన సూరత్ కోర్టు.. న్యాయస్థానానికి రాహుల్ హాజరు కావాలని గతంలో నోటీసులు పంపింది.
ఇదీ చదవండి:
Last Updated : Oct 29, 2021, 5:08 PM IST