రఫేల్ ఒప్పందానికి సంబంధించి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఇటీవల ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ ప్రచురించిన వార్తలపై ఈ విధంగా స్పందించారు.
రఫేల్ డీల్‌పై రాహుల్ 'కర్మ సిద్ధాంతం' - రాహుల్ గాంధీ ట్విట్టర్ రఫేల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. రఫేల్ ఒప్పందంపై ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ వార్తలను ప్రస్తావిస్తూ మోదీ సర్కార్‌ను తప్పుబట్టారు.
కేంద్రంపై రాహుల్ గాంధీ
రఫేల్ ఒప్పందంలో కుంభకోణం జరిగిందంటూ రాహుల్ తరచూ చేసే ఆరోపణల రుజువయ్యాయని కాంగ్రెస్ పేర్కొంది .
ఇదీ చదవండి :కుమారుడి ఫొటోతో సినిమా చూసిన తల్లిదండ్రులు