తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో ఎర్రకోట ఘటన నిందితుడు దీప్ సిద్ధూ మృతి - Deep Sidhu death news

Deep Sidhu died in road accident: పంజాబీ నటుడు, ఎర్రకోట నిరసనల్లో నిందితుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరియాణాలో ఈ ఘటన జరిగింది.

Deep Sidhu died in road accident
దీప్ సిద్ధూ మృతి

By

Published : Feb 15, 2022, 10:17 PM IST

Updated : Feb 16, 2022, 12:59 AM IST

Deep Sidhu died in road accident: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలోని సోనీపత్​లో ఈ ఘటన జరిగింది. సిద్ధూ మృతిని సోనీపత్ పోలీసులు నిర్ధరించారు.

రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన దీప్​ సిద్ధూ కారు
ప్రమాదానికి గురైన దీప్​ సిద్ధూ వాహనం
దీప్​ సిద్ధూ ప్రయాణించిన కారు

సాగు చట్టాల వ్యతిరేక నిరసనల్లో భాగంగా అన్నదాతలు గతేడాది రిపబ్లిక్ సందర్భంగా తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీతో సిద్ధూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు సిద్ధూ.

ఇదీ చూడండి :భారీ చోరీ.. 224 తులాల బంగారం, రూ. 25లక్షలతో యజమాని కారులోనే..

Last Updated : Feb 16, 2022, 12:59 AM IST

ABOUT THE AUTHOR

...view details