- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ ర్యాలీ
- అనంతపురం: ర్యాలీకి మద్దతు తెలిపిన సీపీఐ, జనసేన పార్టీలు
- ర్యాలీలో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన పోలీసులు
- ర్యాలీల్లో పాల్గొనకుండా తెదేపా నేతలకు ముందస్తు నోటీసులిచ్చిన పోలీసులు
LIVE UPDATES: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా.. బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వచ్చే నెల 4కు వాయిదా - Amaravati ring road case
![LIVE UPDATES: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా.. బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వచ్చే నెల 4కు వాయిదా Protests_Against_Chandrababu_Arrest_Live_Updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-09-2023/1200-675-19618654-thumbnail-16x9-liveupdates.jpg)
Published : Sep 27, 2023, 11:39 AM IST
|Updated : Sep 27, 2023, 5:25 PM IST
17:20 September 27
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ ర్యాలీ
17:14 September 27
అమరావతి రింగ్ రోడ్డు కేసులో విచారణ ఈనెల 29కి వాయిదా
- అమరావతి రింగ్ రోడ్డు కేసులో విచారణ ఈనెల 29కి వాయిదా
- చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
16:59 September 27
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 4కు వాయిదా
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 4కు వాయిదా
- అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్లపై అక్టోబర్ 4న విచారణ
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు
- వాదనలు విన్న తర్వాత ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు
15:59 September 27
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా
15:49 September 27
చంద్రబాబుకు బెయిల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించిన సీజేఐ
- చంద్రబాబుకు బెయిల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించిన సీజేఐ
- మేము బెయిల్ కోరుకోవడం లేదు: సిద్ధార్థ లూథ్రా
- జడ్ క్యాటగిరీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా?: లూథ్రా
- ఇది పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం: లూథ్రా
- యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారు: లూథ్
15:42 September 27
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సీజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేసిన సిద్ధార్థ లూథ్రా
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సీజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేసిన సిద్ధార్థ లూథ్రా
- త్వరగా లిస్ట్ చేయాలన్నది మా మొదటి అభ్యర్థన: సిద్ధార్థ లూథ్రా
- మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన: సిద్ధార్థ లూథ్రా
- 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశం: సిద్ధార్థ లూథ్రా
- ఎఫ్‌ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనటువంటి కేసు ఇది: లూథ్రా
15:06 September 27
అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
- అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
- సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్
14:37 September 27
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం..
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
- విచారణ చేపట్టేందుకు విముఖత చూపిన జస్టిస్ ఎస్‌వీఎన్ భట్
- సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు వెళ్లిన సిద్ధార్థ లూథ్రా
14:29 September 27
చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
- కారణం లేకుండా ప్రతిపక్ష నేతల అరెస్టు తగదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
14:27 September 27
తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేయాలని చంద్రబాబు తపించారు: ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో తెదేపా దీక్షల్లో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి
- రహస్య కుట్రలతో పాటు రహస్య మిత్రులు బయటకొస్తున్నారు: ప్రత్తిపాటి
- కేటీఆర్ అంటున్నట్లు ఇది రెండు పార్టీల సమస్య కాదు: ప్రత్తిపాటి
- తెలుగుజాతి భవిష్యత్తుకే ఎదురైన ప్రమాదం: ప్రత్తిపాటి పుల్లారావు
- చంద్రబాబు తెలుగుజాతి ఆస్తి.. అకారణంగా జైల్లో పెట్టి వేధిస్తున్నారు: ప్రత్తిపాటి
- తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేయాలని చంద్రబాబు తపించారు: ప్రత్తిపాటి
- ఏ పార్టీనో, వారి నాయకత్వాన్నో నిందించడం మా ఉద్దేశం కాదు: ప్రత్తిపాటి
- నిజం, ధర్మం వైపు నిలబడాలని అందరినీ కోరుతున్నాం: ప్రత్తిపాటి
- అవినీతి అనకొండ జగన్ రాష్ట్రాన్నే మింగేయాలని చూస్తున్నారు: ప్రత్తిపాటి
- జగన్‌కు ఒక్కఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని అన్నివిధాలా ముంచేశారు: ప్రత్తిపాటి
- మరో ఛాన్స్ అంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది: ప్రత్తిపాటి పుల్లారావు
13:27 September 27
అమరావతి రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేశ్
- అమరావతి రింగ్‌రోడ్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
- హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లోకేశ్
- రింగ్‌రోడ్ కేసులో తాజాగా లోకేశ్ పేరును చేర్చిన సీఐడీ
13:17 September 27
ప్రజల మనిషిని జైలులో నిర్బంధించారు: నారా భువనేశ్వరి
- మన్య ప్రాంతం పాడేరులోనూ నైపుణ్యాభివృద్ధి ద్వారా లబ్ధి పొందారు: భువనేశ్వరి
- ప్రజల మనిషిని జైలులో నిర్బంధించారు: నారా భువనేశ్వరి
- శాంతియుత నిరసనలనూ పోలీసులు అడ్డుకుంటున్నారు: భువనేశ్వరి
- లోకేష్ పాదయాత్రను కూడా పలుసార్లు అడ్డుకున్నారు: భువనేశ్వరి
- 70 ఏళ్ల మహిళపై సీతామహాలక్ష్మిపై హత్యాయత్నం కేసు పెట్టారు: భువనేశ్వరి
13:14 September 27
తెదేపాలో, ప్రజలను కన్ఫ్యూజన్ చేయడమే వైకాపా ఉద్దేశం: పంచుమర్తి
- తెదేపాలో, ప్రజలను కన్ఫ్యూజన్ చేయడమే వైకాపా ఉద్దేశం: పంచుమర్తి
12:58 September 27
అన్నీ ఆలోచించే చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారు: ఉండవల్లి శ్రీదేవి
- అన్నీ ఆలోచించే చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారు: ఉండవల్లి శ్రీదేవి
- కేంద్ర, రాష్ట్ర సంస్థలకు 200 ఎకరాలు చొప్పున ఇచ్చారు: ఉండవల్లి శ్రీదేవి
- అమరావతి పూర్తయితే లక్షలమందికి ఉపాధి వచ్చేది: ఉండవల్లి శ్రీదేవి
- అమరావతిలో తొలుత ఇన్‌సైడర్ ట్రేడింగ్ అన్నారు: ఉండవల్లి శ్రీదేవి
- శంకుస్థాపనే జరగనిచోట క్విడ్ ప్రో కో ఎలా సాధ్యం: ఉండవల్లి శ్రీదేవి
12:50 September 27
లేని రింగ్‌రోడ్‌పై ఆర్కే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేసింది: పంచుమర్తి
- లేని రింగ్‌రోడ్‌పై ఆర్కే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేసింది: పంచుమర్తి
- హెరిటేజ్ కొన్న భూమి.. అమరావతికి 30 కి.మీ. దూరంలో ఉంది: పంచుమర్తి
- రాజకీయ కక్షసాధింపుతోనే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు: పంచుమర్తి
- లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి భయపడ్డారు: పంచుమర్తి
- వ్యాపార విస్తరణకు భూమి కొనాలని 2014 మార్చిలోనే హెరిటేజ్ నిర్ణయం: నిమ్మల
- హెరిటేజ్.. పాల ఉత్పత్తులు అమ్మే సంస్థ.. స్థిరాస్తి సంస్థ కాదు: నిమ్మల
12:46 September 27
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం విచారణ
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం విచారణ
- మధ్యాహ్నం 2.30 తర్వాత ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం
- విచారణ చేయాలని జడ్జిని కోరిన చంద్రబాబు, సీఐడీ తరఫు లాయర్లు
- చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే వాదనలు
- సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న స్పెషల్ పీపీ వివేకానంద
- రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని గతంలోనే తెలిపిన జడ్జి
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
- చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్
12:33 September 27
ఇన్నర్ రింగ్ రోడ్‌పై వైకాపా చేసేది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే: పంచుమర్తి
- ఎన్టీఆర్ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించిన తెదేపా శాసనసభ పక్షం
- 'ఇన్నర్ రింగ్‌రోడ్డ్ ప్రాజెక్టు - వాస్తవాలు' అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
- ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు: పంచుమర్తి
- ఏ రకమైన బడ్జెట్‌ను కేటాయించలేదు: పంచుమర్తి అనురాధ
- వేయని రోడ్డుకు రూ.2,400 కోట్లు లబ్ధి అంటున్నారు: పంచుమర్తి అనురాధ
- వేల కోట్లు విలువ ఉన్న హెరిటేజ్‌కు రూ.8 కోట్లు లాభం అనడం హాస్యాస్పదం: పంచుమర్తి
- ఇన్నర్ రింగ్ రోడ్‌పై వైకాపా చేసేది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే: పంచుమర్తి
- సొంతవారికి లబ్ధిచేకూర్చారని ఆరోపిస్తున్నారు: పంచుమర్తి అనురాధ
- నారాయణతో పాటు ఎవరికీ సంబంధం లేని అంశమిది: పంచుమర్తి అనురాధ
- కమిటీలో ఉన్న అధికారులను సీఐడీ ప్రశ్నించట్లేదు: పంచుమర్తి అనురాధ
- అసలు కమిటీలోనే లేని రాజకీయ నాయకులను ప్రశ్నించడం విడ్డూరం: పంచుమర్తి
- లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్‌రోడ్ తయారుచేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి
12:11 September 27
యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడం తప్పా?: భువనేశ్వరి
- యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడం తప్పా?: భువనేశ్వరి
- నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొంది లక్షలు సంపాదిస్తున్నారు: భువనేశ్వరి
- ఇప్పటివరకు ఏ ఆధారాలు చూపించలేకపోయారు: భువనేశ్వరి
- ఏం తప్పు చేశారో ఇప్పటివరకు చెప్పలేకపోయారు: భువనేశ్వరి
- చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దాం: భువనేశ్వరి
- మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని తపించేవారు: భువనేశ్వరి
12:04 September 27
తూ.గో.: సీతానగరంలో తెదేపా దీక్ష శిబిరంలో పాల్గొన్న భువనేశ్వరి
- తూ.గో.: సీతానగరంలో తెదేపా దీక్ష శిబిరంలో పాల్గొన్న భువనేశ్వరి
- చంద్రబాబు తప్పుచేయలేదని మీ అందరికీ తెలుసు: భువనేశ్వరి
- ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదు: భువనేశ్వరి
- చంద్రబాబును జైలులో నిర్బంధించి 19 రోజులైంది: భువనేశ్వరి
- ఆయన ఏం తప్పు చేశారని జైలులో నిర్బంధించారు: భువనేశ్వరి
- ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా?: భువనేశ్వరి
- ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా?: భువనేశ్వరి
- అరెస్టు చేసి నిర్బంధించి జైలులో పెట్టి అప్పుడు సీఐడీ విచారణా?: భువనేశ్వరి
- 45 ఏళ్ల నుంచి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉన్నారు: భువనేశ్వరి
- రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు: భువనేశ్వరి
11:51 September 27
అమరావతి రింగ్‌రోడ్డు కేసుపై మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు
- అమరావతి రింగ్‌రోడ్డు కేసుపై మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు
- రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
11:49 September 27
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కాసేపట్లో విచారణ
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కాసేపట్లో విచారణ
- ఉదయం 11.30 తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం
- విచారణ చేయాలని జడ్జిని కోరిన చంద్రబాబు, సీఐడీ తరఫు లాయర్లు
- చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే వాదనలు
- సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న స్పెషల్ పీపీ వివేకానంద
- రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని గతంలోనే తెలిపిన జడ్జి
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
- చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్
11:48 September 27
రాజమహేంద్రవరం లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి ప్రార్థనలు
- రాజమహేంద్రవరం లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి ప్రార్థనలు
- కాసేపట్లో సీతానగరంలోని తెదేపా దీక్ష శిబిరంలో పాల్గొననున్న భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో తెదేపా దీక్ష
11:48 September 27
తూ.గో.: నేడు సీతానగరంలో తెదేపా దీక్ష శిబిరంలో పాల్గొననున్న భువనేశ్వరి
- తూ.గో.: నేడు సీతానగరంలో తెదేపా దీక్ష శిబిరంలో పాల్గొననున్న భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో తెదేపా దీక్ష
- రాజమహేంద్రవరం లూథరన్ చర్చిలో ప్రార్థనలు చేయనున్న నారా భువనేశ్వరి
- చర్చిలో ప్రార్థనల అనంతరం సీతానగరం దీక్షా శిబిరానికి వెళ్లనున్న భువనేశ్వరి
11:46 September 27
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్
- ఇవాళ విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సీజేఐ
- ఈనెల 25న సీజేఐ ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- క్వాష్ పిటిషన్‌ను విచారించనున్న జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌ల నేతృత్వంలోని ధర్మాసనం
11:35 September 27
నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
- నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
- బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు
- చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
- సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు
11:27 September 27
రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
Protests Against Chandrababu Arrest Live Updates:
- నేడు హైకోర్టులో అమరావతి రింగ్‌రోడ్డు కేసు విచారణ
- అమరావతి రింగ్‌రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
- మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు జడ్జి
- రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్