ఐసోలేషన్లో ప్రియాంక- ఎన్నికల ప్రచారం రద్దు - అసోం, తమిళనాడులో ప్రియాంక పర్యటన రద్దు
![ఐసోలేషన్లో ప్రియాంక- ఎన్నికల ప్రచారం రద్దు priyanka ganhi cancels assam, tamilnadu tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11250792-thumbnail-3x2-qq.jpg)
ఐసోలేషన్లో ప్రియాంక..అసోం, తమిళనాడు పర్యటన రద్దు
14:00 April 02
ఐసోలేషన్లో ప్రియాంక..అసోం, తమిళనాడు పర్యటన రద్దు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. అసోం, తమిళనాడు పర్యటనలను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రా కరోనా బారిన పడటమే ఇందుకు కారణం.
తనకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ కొద్ది రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా చెప్పారు.
Last Updated : Apr 2, 2021, 2:23 PM IST