దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (pm modi wishes on dussehra) శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ.. సంతోషకర వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచించారు.
దేశప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి దసరా శుభాకాంక్షలు - రాష్ట్రపతి దసరా శుభాకాంక్షలు
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దసరా శుభాకాంక్షలు (pm modi wishes on dussehra) తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
ప్రధాని శుభాకాంక్షలు
రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ విజయదశమి (VijayaDashami2021 wishes) శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలవడాన్ని దసరా సూచిస్తుందని తెలిపారు. ధర్మ మార్గంలో నడవడానికి ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి:నవభారత నిర్మాణం కోసం 'గతిశక్తి'