మధ్యప్రదేశ్ భోపాల్లో ఆధునికీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్టేషన్ నవ భారత్ నిర్మాణంలో భాగమని, అందుకే దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
'రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దేశానికి అంకితం' - మోదీ న్యూస్ లేటెస్ట్
భోపాల్లో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
'రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దేశానికి అంకితం'
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.
Last Updated : Nov 15, 2021, 7:59 PM IST