72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగాన్ని సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తారు.
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి - రామ్నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే ప్రసంగం వార్తలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆయన ప్రసంగం సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది.
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
ప్రసంగాన్ని దూరదర్శన్లో తొలుత హిందీలో, అనంతరం ఇంగ్లిష్లో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ దూరదర్శన్ ఛానళ్ల ద్వారా ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.