రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గంగా నదీ తీరంలో ప్రత్యేక హారతి, పూజలు నిర్వహించారు. దశశ్వమేధ ఘాట్‌లో జరిగిన హారతికి కుటుంబ సమేతంగా హాజరైయ్యారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
గంగా హారతిలో కుటుంబ సమేతంగా రాష్ట్రపతి - గంగా హారతిలో రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా.. ప్రస్తుతం వారణాసిలో ఉన్నారు. దశశ్వమేధ ఘాట్‌లో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పాల్గొన్నారు.
గంగా హారతిలో పాల్గొన్న రాష్ట్రపతి
రాష్ట్రపతి.. మూడు రోజుల పాటు ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో ఉండనున్నారు.
ఇదీ చూడండి:జబల్పుర్లో నర్మదా నదికి రాష్ట్రపతి ప్రత్యేక హారతి